ఆ సినిమా టైటిల్ కేక అనడంతో, నేను ఇక పట్టించుకోలేదు: మంచు లక్ష్మి

19-03-2017 Sun 14:44 | Both States
‘లక్ష్మీబాంబు’ సినిమా టైటిల్ తనకు మొదట నచ్చలేదని, కానీ, ఈ టైటిల్ బాగుందంటూ చాలా మంది తనకు చెప్పడంతో చివరకు ఒప్పేసుకున్నానని నటి మంచు లక్ష్మి చెప్పింది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, దర్శకుడు కార్తికేయ గోపాలకృష్ణ ‘లక్ష్మీబాంబు’ టైటిల్ చెప్పగానే, ఆయన్ని పట్టుకుని తిట్టేశానని, ఈ టైటిల్ తో తన ఇంటివైపు రావద్దని చెప్పానని లక్ష్మి పేర్కొంది. అయితే, తనను కన్విన్స్ చేయడంతో వర్కింగ్ టైటిల్ గా పెట్టేందుకు అంగీకరించానని తెలిపింది. అయితే, ఈ టైటిల్ విన్నవాళ్లందరూ సూపర్ టైటిల్ అంటూ కితాబు ఇచ్చారని చెప్పింది. ముఖ్యంగా, అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో ఉండే తన స్నేహితురాలు ఒకరు, ఈ  సినిమా టైటిల్ ‘కేక’ అని చెప్పడంతో, ఈ టైటిల్ మార్చాలనే ఆలోచనే తాను చేయలేదని మంచు లక్ష్మి చెప్పుకొచ్చింది.

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more