అత్యంత సంపన్న ఆసియన్ల జాబితాలో మళ్లీ ఆ ప్ర‌వాస భార‌తీయులదే మొదటిస్థానం!

18-03-2017 Sat 15:36 | National
ఆసియన్ల వార్షిక ర్యాంకింగ్స్ లో అత్యంత సంప‌న్నుల లిస్టులో ఎన్ఆర్‌ఐలు హిందూజా బ్ర‌ద‌ర్స్ మ‌రోసారి తొలిస్థానంలో నిలిచారు. నిన్న‌ రాత్రి బ్రిటన్ లో ఈ జాబితా విడుద‌లైంది. హిందూజ బ‌ద‌ర్స్‌ మొత్తం సంపద 19 మిలియన్ పౌండ్స్ గా ఆ జాబితాలో పేర్కొన్నారు. ఇండియ‌న్ క‌రెన్సీలో ఆ విలువ సుమారు రూ.1,54,253 కోట్లు. గ‌తేడాది కంటే ఈ సంపద దాదాపు 2.5 బిలియన్ పౌండ్లకు పైనే పెరిగింది. ఆ త‌రువాతి స్థానంలో స్టీల్ టైకూన్ లక్ష్మి ఎన్ మిట్టల్ నిలిచారు. లక్ష్మి మిట్టల్ 12.6 బిలియన్ పౌండ్ల (రూ.1,02,294కోట్లు) సంప‌ద‌తో ఈ స్థానంలో నిలిచారు. గతేడాది ఆయ‌న సంప‌ద విలువ  6.4 బిలియన్ పౌండ్లుగా ఉంది.  
బ్రిటన్ లోని 101 సంపన్న ఆసియన్ల సంపద మొత్తం 69.9 బిలియన్ పౌండ్లు (రూ.5,67,492కోట్లకు పైనే)గా ఉంద‌ని ఆ జాబితాలో పేర్కొన్నారు. గతేడాది ఈ విలువ ఇప్ప‌టికంటే 25 శాతం త‌క్కువ‌గా ఉంది. ఈ జాబితాలో హిందూజా బ్రదర్స్, లక్ష్మి మిట్టల్ తర్వాత ఇండోరమ కార్పొరేషన్ చైర్మన్ ప్రకాశ్ లోహియా నిలిచారు.

More Telugu News

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19
..more