భారతీయ విద్యార్థులకు డిగ్రీతో పాటు గ్రీన్ కార్డు కూడా ఇవ్వాలి!: సెనెటర్ సంచలన వ్యాఖ్యలు

18-03-2017 Sat 15:04 | International
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీయులు, ఇమ్మిగ్రేషన్ విధానాలపై ఉక్కుపాదం మోపుతూ వివిధ నిర్ణయాలు తీసుకుంటున్న దశలో నార్త్ కొరోలినా సెనేటర్ థాం టిల్లిస్ భారతీయులను సమర్థిస్తూ చేసిన వ్యాఖ్యలు అమెరికాలో కలకలం రేపుతున్నాయి. అమెరికా అగ్రస్థానంలో కొనసాగాలంటే భారత్ కు సంబంధించిన ప్రతిభావంతులకు అవకాశాలు కల్పించాలని సూచించారు. ఇంకా కుదిరితే అమెరికాలో విద్యనభ్యసించే టెక్ ప్రతిభావంతులకు గ్రీన్ కార్డును కూడా పట్టాతో పాటు అందజేయాలని ఆయన సూచించారు. 

నార్త్ కరొలినాలో ఇండియన్ అమెరికన్లు నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, సైన్సు, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేథమేటిక్స్ విభాగాలలో ఉన్నత విద్య కోసం అమెరికాకు వచ్చే భారతీయ విద్యార్థులకు డిగ్రీలతో పాటు గ్రీన్ కార్డు ఇవ్వాలని  సూచించారు. హైటెక్ విభాగాలు, అడ్వాన్స్డ్ అనలిటిక్స్, సైన్స్ అండ్ రీసెర్చ్ విభాగాల్లో అమెరికాకు మానవవనరులు అవసరమని ఆయన చెప్పారు. అమెరికాను మరింత ఉన్నతంగా, అగ్రస్థానంలో నిలబెట్టేందుకు భారత్ నుంచి వచ్చే ప్రతిభావంతులకు టెక్ డిగ్రీలతో పాటు గ్రీన్ కార్డు కూడా ఇవ్వాలని ఆయన సూచించారు. ఆయన వ్యాఖ్యలు యూఎస్ లో కలకలం రేపుతున్నాయి. కాగా, ఆయన వ్యాఖ్యల పట్ల భారతీయులు హర్షం వ్యక్తం చేశారు. 

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more