జాబ్ దొరకని ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఎనిమిది లక్షల మంది.. ప్రతి ఏడాది పెరుగుతూనే ఉన్నారు!

18-03-2017 Sat 10:26 | National
ఎంసెట్ రాసేస్తున్నారు.. ఇంజ‌నీరింగ్ కాలేజీల్లో చేరిపోతున్నారు.. బీటెక్ స‌ర్టిఫికెట్ అందుకుంటున్నారు.. ఆ త‌రువాత నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. ప్ర‌తి ఏడాది వేల‌మంది విద్యార్థుల‌ ప‌రిస్థితి ఇది. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అందుకు సంబంధించిన గణాంకాలను విడుదల చేసింది. అందులో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో నిరుద్యోగిత ప్రతి ఏడాది అధిక‌మ‌వుతూనే ఉంద‌ని పేర్కొన్నారు. ఇంజ‌నీరింగ్ పూర్తి చేసిన వారిలో కొద్ది మందికి మాత్ర‌మే ఉద్యోగాలు వ‌స్తున్నాయ‌ని మిగతా వారందరూ నిరుద్యోగులుగానే మిగిలిపోతున్నారని గ‌ణాంకాల ద్వారా తెలుస్తోంది.

దేశ వ్యాప్తంగా టెక్నికల్ ఇనిస్టిట్యూషన్స్ లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ స‌ర్టిఫికెట్ పొందిన వారిలో 60 శాతం మందికి పైగా నిరుద్యోగులుగానే ఉన్నారు. వారి సంఖ్య ఎనిమిది లక్షలని స్ప‌ష్టం చేసింది. ఒక శాతం మంది కంటే తక్కువమందే సమ్మర్ ఇంటర్న్ షిప్ లో పాల్గొంటున్నారు. 15 శాతం ఇంజనీరింగ్ ప్రొగ్రామ్స్ నే ఇన్ స్టిట్యూషన్స్ ఆఫర్ చేస్తున్నాయని ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ పేర్కొంది. ఇంజ‌నీరింగ్ విద్యార్థులు ఎదుర్కుంటున్న‌ ఈ పరిస్థితిని మార్చడానికి కేంద్ర‌ మానవ వనరుల అభివృద్ధి శాఖ టెక్నాలజీ ఎడ్యుకేషన్ ను పునరుద్ధరించాల‌ని యోచిస్తోంది. వ‌చ్చే ఏడాది జనవరి నుంచి టెక్నికల్ ఇనిస్టిట్యూషన్స్ అన్నింటికీ కలిపి ఒకే ప్ర‌వేశ ప‌రీక్ష‌ నిర్వహించాలని ప్ర‌ణాళిక వేస్తోంది.

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more