చిరంజీవి వల్ల ఆ రోజు రజనీకాంత్ నాతో నటించనన్నారు!: రంభ

17-03-2017 Fri 16:33 | Entertainment
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి వల్ల కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ తనతో నటించనని చెబుతూ ఒక రోజంతా ఆటపట్టించారని వెటరన్ సినీ నటి రంభ తెలిపింది. మీలో ఎవరు కోటీశ్వరుడు? గేమ్ షో ప్రమోషన్ కోసం చిరంజీవితో సరదాగా ఆడిన రంభ గతంలో జరిగిన పలు విషయాలు ఆయనతో పంచుకుంది. ఈ సందర్భంగా 'అరుణాచలం' షూటింగ్ హైదరాబాదులో జరుగుతుండగా, తనను ఓ మీడియా ప్రతినిధి ఇంటర్వ్యూ చేశారని, అప్పుడు తన ఫేవరేట్ హీరో చిరంజీవి అని చెప్పానని గుర్తు చేసుకుంది.

ఈ ఇంటర్వ్యూ ఆరోజే ఒక పత్రికలో వచ్చిందని తెలిపింది. ఆ ఇంటర్వ్యూ చదివిన రజనీకాంత్ 'నీకు ఫేవరేట్ హీరో చిరంజీవి అయితే నాతో నటించడం ఎందుకు? వెళ్లి ఆయనతోనే నటించు, నేనంటే ఇష్టపడే హీరోయిన్లు కూడా చాలా మంది ఉన్నారు' అంటూ ఆ రోజంతా ఆయన తనను ఆటపట్టించారని రంభ తెలిపింది. అయినా అప్పుడైనా ఇప్పుడైనా తన ఫేవరేట్ హీరో చిరంజీవేనని చెప్పింది. పదేళ్ల క్రితం చిరంజీవి ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారని చిరంజీవిని పొగడ్తల్లో ముంచెత్తింది. ప్రతిగా చిరంజీవి కూడా 'నువ్వు కూడా పదేళ్ల క్రితం ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అంతే అందంగా, యవ్వనంగా, చలాకీగా ఉన్నట్టు అనిపిస్తోంది' అంటూ కితాబునిచ్చారు. 

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more