ఆ మూడు శాఖలు మంత్రి సిద్ధూకి కేటాయించారు

16-03-2017 Thu 20:09 | National
పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ నేత కెప్టెన్ అమరీందర్ సింగ్ సీఎంగా, మరో తొమ్మిది మంది మంత్రులుగా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఆ తొమ్మిది మంది మంత్రుల్లో నవజ్యోత్ సింగ్ సిద్ధూ కూడా ఉన్నారు. అయితే, మంత్రులుగా వారు ప్రమాణ స్వీకారం చేసే సమయానికి ఎవరికి ఏ శాఖ కేటాయిస్తున్నట్లు ప్రకటించలేదు. ఆ వివరాలను ఈ రోజు సాయంత్రం ప్రకటించారు. నవజ్యోత్ సింగ్ సిద్ధూకు స్థానిక పరిపాలన, పర్యాటక, సాంస్కృతిక శాఖల బాధ్యతలను అప్పగించారు. మరో నేత మన్ ప్రీత్ బాదల్ ఆర్థికశాఖ, సీనియర్ నేత బ్రాహ్మ్ మొహిందర్ కు ఆరోగ్య శాఖను కేటాయించారు. కాగా, డిప్యూటీ సీఎం పదవిపై సిద్ధూ మొదటి నుంచి ఆశలు పెట్టుకున్నారు. ఆ హోదా లభించకపోవడంతో మంత్రి పదవితో సిద్ధూ సంతృప్తి పడనున్నారు. 

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more