మమ్మల్ని నమ్ముకున్నవారిలో భరోసా నింపాలి: భూమా అఖిల ప్రియ, మౌనిక, జగత్ విఖ్యాత్

16-03-2017 Thu 19:11 | Andhra
తన తండ్రి మరణం తరువాత చాలా బాధ్యతలు తనపై పడ్డాయని టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ తెలిపారు. ఓ టీవీ ఛానెల్ తో మాట్లాడుతూ, తమ కుటుంబాన్ని నమ్ముకుని నంద్యాల, ఆళ్లగడ్డలో చాలా మంది ఉన్నారని చెప్పారు. వారందరికీ ఒక భరోసా కల్పించాలని ఆమె తెలిపారు. తమది ఉమ్మడి కుటుంబమని చెప్పిన ఆమె, తమ అందరికి తన తండ్రి సమాన ప్రేమను పంచారని చెప్పారు. తమ అన్న, వదినలు తమకు మద్దతుగా ఉన్నారని ఆమె తెలిపారు.

భూమా నాగిరెడ్డి రెండో కుమార్తె మౌనిక మాట్లాడుతూ, తాను ఒక లీడర్ కుమార్తెనని అన్నారు. తన తల్లిదండ్రులను చిన్నతనం నుంచి ప్రజాసేవలో ఉండడమే చూశానని చెప్పారు. తన రక్తంలోనే రాజకీయం ఉందని ఆమె చెప్పారు. తమ కుటుంబం మొత్తం తమ వెనుకే ఉందని ఆమె అన్నారు.

జరిగిన ఘటనపై భూమా కుమారుడు జగత్ విఖ్యాత్ మాట్లాడుతూ, తను ఎంత పెద్ద చదువులు చదివినా తిరిగి రావాల్సింది ఇక్కడికేనని, అలాంటప్పుడు ఏం చేయాలా? అన్న దానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అన్నాడు. కుటుంబ సభ్యులందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటానని చెప్పాడు. ఇంతవరకు కుటుంబ సభ్యులందరం కలిసి మాట్లాడుకోలేదని, బాధ నుంచి ఇంకా తేరుకోలేదని చెప్పాడు. 

More Telugu News

తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more