నన్ను బురదలో నడిచేలా చేస్తావా!..నిన్ను ఏడ్చేలా చేస్తా!: అధికారిపై ఎమ్మెల్యే ఆజాం ఖాన్ మండిపాటు

16-03-2017 Thu 16:56 | National
వివాదాస్పద వ్యాఖ్యలతో తరచుగా వార్తల్లో నిలిచే సమాజ్ వాదీ పార్టీ ఎమ్మెల్యే ఆజం ఖాన్ మరోమారు తన నోటికి పని చెప్పారు. ఇటీవల నిర్వహించిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో రామ్ పూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా  ఆయన గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ నెల 11న జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ రోజున ఆయన ఆకక్ది సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ అభయ్ కుమార్ గుప్తాతో దురుసుగా ప్రవర్తించారు. కౌంటింగ్ పూర్తయిన అనంతరం, తాను గెలుపొందినట్లు ధ్రువీకరణ పత్రాన్ని తీసుకునేందుకు సంబంధిత కార్యాలయం వద్దకు ఆయన వెళ్లారు.

కౌంటింగ్ కేంద్రంలోకి ఆయన కారును అనుమతించకపోవడంతో, బురద రోడ్డులో నడుచుకుంటూ వెళ్లిన ఆయన, అభయ్ కుమార్ గుప్తాపై మండిపడటమే కాకుండా చాలా కటువుగా మాట్లాడారు. ‘ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. కొన్ని రోజుల తర్వాత ఈ కోడ్ అమల్లో ఉండదు. అప్పుడు, నీ సంగతి చూస్తా, నన్ను బురద రోడ్డులో నడిచేలా చేస్తావా? నువ్వు ఏడ్చేలా చేస్తా...అధికారం ఉందని ఇలా ప్రవర్తిస్తావా?’ అంటూ ఆజంఖాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు కెమెరాలో రికార్డు అవడం గమనార్హం. 

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more