మహేష్ బాబు, కొరటాల శివ సినిమా టైటిల్ ను వెల్లడించిన దేవీశ్రీ ప్రసాద్!

16-03-2017 Thu 15:28 | Entertainment
టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. దీని షూటింగ్ 70 శాతం పూర్తికాగా, దీని టైటిల్ కానీ, ట్రైలర్ కానీ విడుదల కాలేదు. అయితే దాని తరువాత మహేష్ బాబు మరోసారి కొరటాల శివ దర్శకత్వంలో నటించనున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ బాణీలు కడుతున్నాడు.

ఈ నేపథ్యంలో దేవీశ్రీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ సినిమా టైటిల్ ను బయటపెట్టేశాడు. మ్యూజిక్ సిట్టింగ్స్ కు కొరటాల శివ వచ్చారని, సిట్టింగ్స్ అద్భుతంగా జరగుతున్నాయని పేర్కొంటూ...'భరత్ అను నేను' సినిమాకు సంగీతం అందించే బాధ్యత అప్పగించిన మహేష్ బాబు, కొరటాల శివకు ధన్యవాదాలని తెలిపాడు. దీంతో మహేష్ బాబు, కొరటాల కాంబినేషన్ లో రానున్న రెండో సినిమా పేరు 'భరత్ అను నేను' అని అభిమానులు నిర్ణయించుకున్నారు. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన 'శ్రీమంతుడు' సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే.

Had an Awesome time composing 4 @sivakoratala sir & @urstrulyMahesh sir's #BHARATHaneNENU !! Thx 4 joinin us @dop007 sir wit my teampic.twitter.com/voleTG3Czp
— DEVI SRI PRASAD (@ThisIsDSP) March 15, 2017

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more