యూపీని స్వీప్ చేస్తాం.. 300 స్థానాలు మావే: బీజేపీ

11-03-2017 Sat 09:14 | National
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో క్లీస్ స్వీప్ చేస్తామని యూపీ బీజేపీ అధ్యక్షుడు కేశవ్ మౌర్య ధీమా వ్యక్తం చేశారు. ఫలితాలను ఎగ్జిట్ పోల్స్ సరిగా అంచనా వేయలేకపోయాయని... తాము 300 స్థానాల్లో విజయదుందుభి మోగించడం ఖాయమని ఆయన చెప్పారు. ఈ ఎన్నికల్లో మాత్రమే కాకుండా, 2019లో జరిగే సాధారణ ఎన్నికల్లో సైతం యూపీలో బీజేపీ హవానే కొనసాగుతుందని ఆయన జోస్యం చెప్పారు.

403 అసెంబ్లీ స్థానాలున్న యూపీలో అధికారం చేపట్టాలంటే ఏ పార్టీకైనా 202 స్థానాలు అవసరం. ఉత్తరప్రదేశ్ లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని తేల్చి చెప్పిన ఎగ్జిట్ పోల్స్... సీట్లను గెలుచుకునే విషయంలో మాత్రం బీజేపీకి 200 స్థానాల వరకు కట్టబెట్టాయి.  

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more