బంగ్లాతో టెస్టులో అరంగేట్రం చేయనున్న భారత్ యువ ఆటగాడు

07-02-2017 Tue 19:01 | Sports
హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియం వేదికగా బంగ్లాదేశ్‌ తో జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్ కు టీమిండియా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా స్థానంలో యువ ఆటగాడికి సెలెక్టర్లు స్థానం కల్పించారు. ఇంగ్లండ్ తో జరిగిన చివరి టీ20లో ఫీల్డింగ్ చేస్తూ అమిత్ మిశ్రా గాయపడడంతో అతనికి విశ్రాంతినిచ్చారు. అతని స్థానంలో యువ లెఫ్టార్మ్ స్పిన్నర్ కుల్దీప్ కు తుది జట్టులో స్థానం కల్పించారు.

కాగా, అశ్విన్, జడేజా వంటి అత్యుత్తమ స్పిన్నర్లతో కుల్దీప్ జట్టు బౌలింగ్ బాధ్యతలు పంచుకోనున్నాడు. తాజాగా బంగ్లాదేశ్ తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లోని రెండు ఇన్నింగ్సుల్లో కుల్దీప్ 1/32, 2/2 గణాంకాలతో అద్భుత ప్రదర్శన చేశాడు. ఇప్పటి వరకు 22 ఫస్ట్ క్లాస్ మ్యాచులాడిన కుల్దీప్ 33.11 సగటుతో 81 వికెట్లు తీశాడు. ఇంగ్లండ్ తో జరిగిన వార్మప్ మ్యాచ్ లో 5 వికెట్ల ప్రదర్శనతో కుల్దీప్ ఆకట్టుకున్నాడు. దీంతో సెలెక్టర్లు అతనికి బంగ్లాతో ఆడే అవకాశం కల్పించారు. 

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more