మరో బంపర్ ఆఫర్ ప్రకటించిన బీఎస్ఎన్ఎల్

07-02-2017 Tue 10:41 | Technology
ల్యాండ్‌లైన్‌ వినియోగదారులకు బీఎస్ఎన్ఎల్ నుంచి మ‌రో తీపిక‌బురు వ‌చ్చింది. త‌మ ఖాతాదారుల‌కు కేవ‌లం అతి త‌క్కువ ధ‌ర‌కే అన్‌లిమిటెడ్ కాలింగ్ స‌దుపాయాన్ని క‌ల్పిస్తూ మ‌రో కొత్త ప్ర‌మోష‌న‌ల్ ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది. ఎక్స్ పీరియన్స్ ఎల్‌ఎల్ 49 పేరుతో ఈ ఆఫ‌ర్‌ను తీసుకొచ్చింది. ఈ ఆఫ‌ర్ కింద రూ.49లకే లాండ్‌ లైన్‌ కనెక్షన్‌ రీచార్జ్‌ చేసుకునే అవకాశాన్ని అందుబాటులో ఉంచడ‌మే కాకుండా, రాత్రి 9గం. నుంచి ఉదయం 7గం. వరకు ఉచిత కాలింగ్ స‌దుపాయాన్ని కూడా క‌ల్పిస్తున్న‌ట్లు ఆ సంస్థ పేర్కొంది. అంతేకాదు, అలాగే  నెలలోని అన్ని ఆదివారాల్లో ఏ నెట్‌ వర్క్‌కైనా అన్‌లిమిటెడ్‌ కాల్స్ ఆఫ‌ర్‌ను కూడా అందిస్తున్న‌ట్లు తెలిపింది.

ఈ ఆఫ‌ర్‌ ఆరు నెలల వరకు వినియోగించుకోవ‌చ్చ‌ని పేర్కొంది. ఆ త‌రువాత ఖాతాదారులు నెలవారీ ప్లాన్‌ ప్రకారం రీఛార్జి చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ఆఫ‌ర్‌లో భాగంగా ఒక  సిమ్‌ కార్డ్ ను సైతం ఫ్రీగా ఆఫ‌ర్ చేస్తోంది. కాగా, త‌మ‌ కొత్త ఖాతాదారులు రూ.149 రీచార్జ్‌పై ఏ నెట్‌వర్క్‌కైనా ప్రతిరోజు 30 నిమిషాల ఫ్రీ వాయిస్ కాలింగ్ ఆఫ‌ర్‌ను పొంద‌వ‌చ్చ‌ని బీఎస్ఎన్ఎల్ పేర్కొంది.
bsnl

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more