ఔటయ్యాననే కోపంతో స్టంప్ విసిరిన బ్యాట్స్ మన్... ఫీల్డర్ మెడలో దిగి దుర్మరణం!

06-02-2017 Mon 18:48 | Sports
ఔటయ్యాననే కోపంతో బ్యాట్స్ మన్ స్టంప్ విసిరేయడంతో ఫీల్డర్ దుర్మరణం చెందిన విషాద సంఘటన బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగింది. స్థానికంగా ఉన్న రెండు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న సందర్భంలో ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఒక జట్టు బ్యాట్స్ మెన్ తాను ఔటయ్యాననే కోపంలో స్టంప్ ను గాల్లోకి గట్టిగా విసిరాడు. అయితే, అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న పద్నాలుగు సంవత్సరాల  ఫైజల్ హుస్సేన్ మెడ వెనుక భాగంలో బలంగా దిగింది. దీంతో, తీవ్రంగా గాయపడ్డ అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే అతను మరణించాడు. ఈ సంఘటనపై పోలీసులు మాట్లాడుతూ, సదరు బ్యాట్స్ మన్ ఉద్దేశపూర్వకంగా స్టంప్ విసరలేదనే కోణంలో కేసు నమోదు చేశామన్నారు.

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more