బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ తో అఫైర్ వార్తలపై స్పందించిన సానియా మీర్జా

06-02-2017 Mon 11:48 | Offbeat
కరణ్ జొహార్ నిర్వహిస్తున్న 'కాఫీ విత్ కరణ్' కార్యక్రమంలో పాల్గొన్న టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పలు తుంటరి ప్రశ్నలకు సొగసైన సమాధానాలు ఇచ్చింది. గతంలో బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ తో నడిపిన ప్రేమాయణంపైనా కరణ్ ప్రశ్నించి, సానియా నుంచి సమాధానాలు రాబట్టాడు. పాకిస్థానీ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను వివాహం చేసుకున్న ఆమె, షాహిద్ తో ప్రేమాయణంపై వచ్చిన రూమర్లపై స్పందిస్తూ, ఆ వార్తలు ఎన్నో ఏళ్ల క్రితం వచ్చాయని, అవేమీ నిజం కాదని, తాను నిత్యమూ ఎంతో దూరం ప్రయాణం చేస్తుంటానని, అవేమీ గుర్తు లేవని చెప్పింది. షాహిద్ తో డేటింగ్ చేయలేదని స్పష్టం చేసింది. ఇక ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లో భాగంగా షాహిద్, రణవీర్ సింగ్, రణబీర్ కపూర్లలో ఎవరిని వివాహం చేసుకుంటావని అడుగగా, అవకాశం లభించి వుంటే రణబీర్ కపూర్ ను చేసుకుని ఉండేదాన్నని తనదైన స్టయిల్ లో సానియా సమాధానం ఇచ్చింది. ఈ ముగ్గురిలో ఎవరినైనా చంపే అవకాశం వస్తే, ఆ చాన్స్ షాహిద్ దేనని చెప్పింది.

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more