దటీజ్ శశికళ!.. శపథం చేసి మరీ అసెంబ్లీకి!

06-02-2017 Mon 06:40 | National
జయలలిత మరణానంతరం పార్టీ పగ్గాలు చేపట్టిన ఆమె నెచ్చెలి శశికళ ఆ వెంటనే వేషధారణ మార్చేశారు. అచ్చం ‘అమ్మ’లా వస్త్రధారణ చేసుకున్నారు. అమ్మలానే శపథం చేసి మరీ ఇప్పుడు అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు. అప్పట్లో జయలలిత అసెంబ్లీలో తనకు జరిగిన ఘోర అవమానానికి స్పందిస్తూ ముఖ్యమంత్రిగానే సభలో అడుగుపెడతానని శపథం చేసి మరీ అనుకున్నది సాధించారు. ఇప్పుడు శశికళ కూడా అదే బాటలో పయనిస్తున్నారు.

జయ మరణం తర్వాత ముఖ్యమంత్రిగా పూర్తిస్థాయిలో బాధ్యతలు స్వీకరించిన పన్నీర్ సెల్వం.. జయ మృతికి సంతాపం తెలిపే సమయంలో అసెంబ్లీకి రావాల్సిందిగా శశికళను ఆహ్వానించారు. ఆయన ఆహ్వానాన్ని శశికళ సున్నితంగా తిరస్కరించారు. తాను సీఎంగానే అసెంబ్లీలో అడుగుపెడతానని తేల్చి చెప్పారు. అంతేకాదు అప్పటి వరకు అటువైపు కన్నెత్తి కూడా చూడనని శపథం చేశారు. ఆదివారం శశికళ శాసనసభా పక్ష నేతగా ఎన్నిక కావడంతో ఆమె శపథం నెరవేరినట్టే. మంచి ముహూర్తం చూసుకుని నేడో, రేపో ఆమె సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఫలితంగా ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగుపెట్టాలన్న ఆమె కోరిక నెరవేరబోతోంది.

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more