ఏపీని వ‌ణికిస్తున్న 'ఎయిడ్స్‌'.. తూర్పులో మ‌ళ్లీ జ‌డ‌లు విప్పిన మ‌హ‌మ్మారి

05-02-2017 Sun 06:41 | Andhra
రెండు ద‌శాబ్దాల క్రితం ఏపీని భ‌య‌పెట్టిన ఎయిడ్స్ మ‌హ‌మ్మారి మ‌రోమారు జ‌డ‌లు విప్పి ప్ర‌జ‌ల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురిచేస్తోంది. ఈ ఎయిడ్స్ వార్త‌ల‌తో చంద్ర‌బాబు స‌ర్కారు అప్ర‌మ‌త్త‌మైంది. ఎయిడ్స్ నివార‌ణ‌కు ఇప్ప‌టి నుంచే రంగంలోకి దిగ‌క‌పోతే న‌వ్యాంధ్ర ప్ర‌తిష్ఠ‌కు తీర‌ని భంగం వాటిల్లుతుంద‌ని  భ‌య‌ప‌డుతోంది. దీంతో చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించింది. దాదాపు రెండు ద‌శాబ్దాల క్రితం గుంటూరు జిల్లాలో 5.4 శాతం మంది ఎయిడ్స్ బారినప‌డ‌డం అప్ప‌ట్లో దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపింది. ప్ర‌స్తుతం మ‌ళ్లీ అదే తీవ్ర‌త అక్క‌డ క‌నిపిస్తోంది. అయితే కేసుల న‌మోదులో మాత్రం మిగ‌తా జిల్లాల కంటే తూర్పు గోదావ‌రి జిల్లా ముందుంది. 2015-16లో ఈ ఒక్క జిల్లాలోనే ఏకంగా 3,538 కేసులు న‌మోద‌య్యాయి. గుంటూరులో 2,700, కృష్ణాలో 2,693 కేసులు పాజిటివ్‌గా తేలాయి.

ఎయిడ్స్ మ‌హ‌మ్మారి మ‌ళ్లీ విజృంభిస్తున్న‌ట్టు వార్త‌లు రావ‌డంతో ప్ర‌త్యేక ఆరోగ్య బృందాలు రంగంలోకి దిగాయి. ప్ర‌భుత్వ‌, ప్రైవేటు, కార్పొరేట్‌, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, వైద్య‌క‌ళాశాల‌ల అనుబంధ ఆస్ప‌త్రుల్లో తిరిగి మొత్తం 4.9 ల‌క్ష‌ల మందిని క‌లిశాయి. వీరిలో 12,742 మందిని పాజిటివ్‌గా గుర్తించారు. మొత్తం కేసుల్లో 42 శాతం కేసులు తూర్పుగోదావ‌రి, గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనే న‌మోదుకావ‌డం క‌ల‌వ‌ర‌పాటుకు గురిచేస్తోంది.

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more