2019 వరల్డ్ కప్ లక్ష్యంగా జట్టులో మార్పులు: పాకిస్థాన్ చీఫ్ సెలక్టర్ ఇంజమామ్ ఉల్ హక్

04-02-2017 Sat 13:33 | Sports
మరో రెండేళ్లలో జరిగే వన్డే వరల్డ్ కప్ కొట్టడమే లక్ష్యంగా తాము తమ దేశ జట్టును తీర్చిదిద్దుతున్నామని పాక్ క్రికెట్ చీఫ్ సెలక్టర్ ఇంజమామ్ ఉల్‌ హక్ అన్నాడు. తాజాగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... తాము ప్ర‌స్తుతం అందుకోసం త‌మ జట్టులో మార్పులు చేస్తున్న‌ట్లు తెలిపాడు. ఈ నేప‌థ్యంలోనే త‌మ‌ క్రికెట్ జట్టు కెప్టెన్ల అంశంపై చర్చిస్తున్నామని అన్నాడు. ప్రస్తుతం త‌మ ముందు ఉన్న ల‌క్ష్యం  2019 వరల్డ్ కప్ మాత్రమేన‌ని ఆయ‌న అన్నాడు. త‌మ జట్టులో ప్ర‌స్తుతం అందరి ప్రదర్శన పేలవంగా ఉందని, జ‌ట్టులో సీనియర్ ఆటగాళ్లు కూడా అంత‌గా ఆక‌ట్టుకోవ‌డం లేద‌ని చెప్పాడు. 2019 వ‌ర‌ల్డ్ క‌ప్‌ నాటికి జట్టు కూర్పు ఎలా ఉండాలి? అనే అంశంపై తాము తీవ్రంగా శ్ర‌మిస్తున్నామ‌ని అన్నాడు.

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more