డొనాల్డ్ ట్రంప్ నుంచి ఒత్తిడి పెరుగుతోంది.. ఇక అందరం ఏకమవుదాం: ఈయూకు ఫ్రాన్స్‌ పిలుపు

04-02-2017 Sat 12:49 | International
నార్త్ అట్లాంటిక్ ట్రెటీ ఆర్గ‌నైజేష‌న్ (నాటో) నుంచి బ‌య‌ట‌కు రావ‌డ‌మే కాకుండా ఎన్నో ఏళ్లుగా యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ)కు ప్ర‌త్య‌ర్థి దేశంగా ఉన్న ర‌ష్యాతో స్నేహం చేస్తాన‌ని తెలిపిన అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌ తీరుతో ఈయూ దేశాలు తీవ్ర‌ అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. తాజాగామాల్టా రాజధాని వలెటాలో జరిగిన  ఈయూ అనధికార సదస్సులో పలు కీలక తీర్మానాలను ప్రవేశపెట్టి, రష్యాతో అమెరికా క‌ల‌వ‌డం ప్రమాద హెచ్చ‌రిక‌ల‌ను తెలియ‌జేస్తుంద‌ని ఈయూ నేతలు అన్నారు.

ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్‌ హోలాండే ఈ స‌ద‌స్సులో కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ట్రంప్ నుంచి వ‌స్తోన్న‌‘ఒత్తిడి’ని అడ్డుకోకుంటే యూరప్‌ మనుగడలో లేకుండాపోయే ప్రమాదం ఉంద‌ని ఆయ‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న‌ను అడ్డుకునేందుకు ఈయూలోని 28 దేశాలూ ఒక్కతాటిపైకి రావాలని ఆయ‌న అన్నారు. ఆయా దేశాలు అమెరికా, రష్యాలపై ఇకపై ఆధారపడటం మానుకోవాల‌ని, సొంతంగా రక్షణ, వ్యాపార సంబంధాలను అభివృద్ధి చేసుకోవాల‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. లేదంటే యూరప్‌ విచ్ఛితి త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించారు.  
 
అమెరికాకు వ‌చ్చే శరణార్థుల విషయంలో ప‌లు నిర్ణయాలు తీసుకుంటూ డొనాల్డ్ ట్రంప్ యూరప్ పై తీవ్ర‌ ఒత్తిడి పెంచుతున్నారని, ఇలాంటి పలు అంశాల నేపథ్యంలో అమెరికాతో పాటు రష్యా కలిసి అందులోని దేశాలను విచ్ఛిన్నం చేస్తాయనే అభిప్రాయాలు వ్య‌క్తమ‌వుతున్నాయ‌ని ఆయ‌న అన్నారు. అందులో నిజం కూడా లేక‌పోలేదని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అక్క‌డి నుంచి వ‌స్తోన్న ఒత్తిడిని తరిమేద్దామ‌ని, నాటో లాంటివే సంయుక్త రక్షణ దళాలను ఏర్పాటు చేసుకుందామ‌ని పిలుపునిచ్చారు.

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more