మూడో సిరీస్‌పై భారత్ గురి.. నేడు ఇంగ్లండ్‌తో చివ‌రి టీ20

01-02-2017 Wed 08:27 | Sports
తొలి మ్యాచ్‌లో ఓడి, ఉత్కంఠ భ‌రితంగా సాగిన‌ రెండో మ్యాచ్‌లో నెగ్గి సిరీస్‌పై క‌న్నేసిన టీమిండియా మూడో టీ20కి సిద్ధ‌మైంది. నేడు బెంగళూరు చిన్న‌స్వామి స్టేడియంలో జ‌ర‌గ‌నున్న చివ‌రి టీ20లో నెగ్గ‌డం ద్వారా ఈ టూర్‌ను క్లీన్ స్వీప్ చేయాల‌ని కోహ్లీసేన భావిస్తోంది. అంతేకాదు, ఈ గెలుపుతో కోహ్లీ ఖాతాలో హ్యాట్రిక్ సిరీస్‌లు చేరుతాయి.  మ‌రోవైపు ఈ మ్యాచ్‌లో నెగ్గ‌డం ద్వారా టీ20 సిరీస్‌ను ద‌క్కించుకుని ప‌రువు కాపాడుకోవాల‌ని మోర్గాన్ సేన భావిస్తోంది.

రెండో టీ20లో దాదాపు ఓడిపోయిన మ్యాచ్‌ను బుమ్రా త‌న మ్యాజిక్‌తో భార‌త్‌కు విజ‌యాన్ని అందించాడు. ఈ గెలుపుతో ఆత్మ‌విశ్వాసంతో ఉన్న భార‌త్ నేటి వ‌న్డేలో దూకుడు పెంచ‌డం ద్వారా సిరీస్‌ను ద‌క్కించుకోవాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకుంది. మ‌రోవైపు అందిన‌ట్టే అంది చేజారిన విజ‌యాన్ని త‌ల‌చుకుని ఇంగ్లండ్ జ‌ట్టు కుమిలిపోతోంది. సునాయాస విజ‌యం నుంచి ఓట‌మిలోకి వెళ్ల‌డాన్ని కెప్టెన్ మోర్గాన్ జీర్ణించుకోలేక‌పోతున్నాడు. చివ‌రి మ్యాచ్‌ను గెలిచి విజ‌యంతో తిరుగు ప‌య‌నం అవ్వాల‌ని భావిస్తున్నాడు. సిరీస్ కోసం జ‌రిగే ఈ  పోరు క్రికెట్  ప్రేమికుల‌కు  ప‌సందైన విందు  కానుంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

More Telugu News

తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more