బీజేపీ, టీడీపీ విడిపోతే ఏపీ అభివృద్ధి ఆగిపోతుంది: వెంకయ్యనాయుడు

30-01-2017 Mon 21:50 | Both States
బీజేపీ, టీడీపీ విడిపోతే ఏపీ అభివృద్ధి ఆగిపోతుందని కేంద్ర మంత్రి  వెంకయ్యనాయుడు అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించాలంటూ వైఎస్సార్సీపీ అధినేత జగన్, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేస్తున్నవ్యాఖ్యల నేపథ్యంలో ఏపీకి కేంద్రం తరపున లభించిన ప్రయోజనాలను ఒక పత్రికకు ఆయన వివరిస్తూ... ప్రత్యేక హోదా ద్వారా ఏడాదికి రూ.3500 కోట్లు మాత్రమే వస్తాయన్నారు. ప్రత్యేక హోదా అంశాన్నివిభజన చట్టంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం చేర్చితే ప్రస్తుత సమస్య ఉండేది కాదన్నారు. బీజేపీతో టీడీపీ తెగదెంపులు చేసుకోవాలని వైఎస్సార్సీపీ నేతలు అంటున్నారని, ఇదే కనుక జరిగితే ఏపీ అభివృద్ధి ఆగిపోతుందన్నారు.

ఏపీకి ప్రధాని నరేంద్ర మోదీ అండగా నిలిచారని, త్వరలో జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా విశాఖ రైల్వే జోన్ అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఈ అంశం రెండు రాష్ట్రాలతో ముడిపడి ఉందన్నారు. ఏపీలో ఎయిర్ పోర్టులు, పోర్టులను అభివృద్ధి చేస్తున్నామని, సీఎం చంద్రబాబు ముందు చూపుతో వేల ఎకరాల భూమిని సేకరించారని చెప్పారు. 2019 వరకు ఓపిక పట్టాలని ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు సూచించారు.

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more