లోకేష్ తో కలసి చంద్రబాబు ఆమరణ దీక్ష చేయాలి... కాస్త చోటిస్తే నేనూ కూర్చుంటా: ముద్రగడ

30-01-2017 Mon 11:20 | Both States
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను సాధించేందుకు తన కుమారుడు లోకేష్ తో కలసి సీఎం చంద్రబాబునాయుడు ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోవాలని కాపు వర్గం నేత ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేశారు. అదే దీక్షలో చంద్రబాబు పక్కన తనకు కాస్తంత చోటిస్తే, తాను కూడా దీక్షలో కూర్చుంటానని చెప్పారు. ఈ ఉదయం కాకినాడలో మీడియాతో మాట్లాడిన ముద్రగడ, చంద్రబాబు గట్టి పట్టుదలను ప్రదర్శిస్తే, హోదా వస్తుందన్న నమ్మకం ఉందని అన్నారు. పరిస్థితిని చూస్తుంటే మాత్రం రాష్ట్రంలో ఉద్యమాలను అణచి వేయాలని చంద్రబాబు కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తోందని, అదే నిజమైతే, ఆయనకు ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. కాపులకు రిజర్వేషన్లు సాధించే వరకూ తాను నిద్రపోనని వ్యాఖ్యానించిన ముద్రగడ, త్వరలోనే తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని తెలిపారు.

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more