నిశ్చితార్థం చీరపై తన ప్రేమకథను డిజైన్ చేయించుకున్న సమంత... మీరూ చూడండి!

30-01-2017 Mon 10:52 | Offbeat
అక్కినేని వారింటి కోడలుగా అడుగుబెట్టనున్న సమంత, నిన్న నాగచైతన్యతో జరిగిన నిశ్చితార్థానికి బంగారు రంగులో ఉన్న చీర కట్టుకుని హాజరైన సంగతి తెలిసిందే. ఈ చీర డిజైన్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్. ఈ చీరను సమంత కోరిక మేరకు ముంబై డిజైనర్ క్రేషా బజాజ్ ప్రత్యేకంగా డిజైన్ చేశారట. ఇక ఈ చీరపై సమంత తన ప్రేమకథను డిజైన్ చేయించుకుంది. చీర అంచును పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. ఈ చీరపై చైతూతో తన తొలి చిత్రం 'ఏమాయ చేశావే'లోని ఓ సన్నివేశం నుంచి అఖిల్ నిశ్చితార్థంలో దిగిన ఫ్యామిలీ ఫోటో వరకూ డిజైన్ చేయించుకుంది. ఇంకా దీనిపై ఓ బైక్ పై చైతన్యతో కలసి వెళుతున్న చిత్రం కూడా ఉంది. చైతన్యపై తనకెంత ప్రేమ ఉందో ఈ చీరను సమంత డిజైన్ చేయించుకున్న తీరే తెలుపుతోందని నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు.

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more