రండి.. కదలి రండి.. ఆర్కే బీచ్ లో ‘ప్రత్యేక హోదా’ పోరుకి పిలుపునిచ్చిన చ‌ల‌సాని

28-01-2017 Sat 11:12 | Both States
ఈ నెల 26న త‌ల‌పెట్టిన ప్ర‌త్యేక హోదా పోరాటం విఫ‌ల‌మైన నేప‌థ్యంలో ప్ర‌త్యేక హోదా సాధ‌న స‌మితి నేత చ‌ల‌సాని శ్రీ‌నివాస్ మ‌రోసారి ఆ పోరాటానికి పిలుపునిచ్చారు. వ‌చ్చేనెల 9, 10, 11, 12 తేదీల్లో ప్ర‌త్యేక హోదా కోసం పెద్ద ఎత్తున దీక్ష చేయాల‌ని తాము నిర్ణ‌యించుకున్న‌ట్లు ఈ రోజు ఆయ‌న విశాఖ‌ప‌ట్నంలో మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ తెలిపారు. శాంతియుతంగా నిర్వ‌హించ‌నున్న ఈ దీక్ష‌కు పోలీసులు అనుమ‌తి ఇవ్వ‌కుంటే ఊరుకునేది లేదని హెచ్చ‌రించారు. ఈ పోరుకి విద్యార్థులు, యువ‌త, సినీ ప్ర‌ముఖులు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాలని అన్నారు.

విశాఖ‌ప‌ట్నంలోని ఆర్కే బీచ్‌లో దీక్షకు కూర్చుంటామ‌ని, శాంతియుతంగా చేయాల‌నుకుంటున్న ఈ దీక్ష‌కు పోలీసులు అనుమ‌తి ఇవ్వాల‌ని ఆయ‌న కోరారు. ప్ర‌జా, ఉపాధ్యాయ‌, కార్మిక సంఘాల‌తో తాము చర్చించామ‌ని వారు కూడా పోరులో పాల్గొంటార‌ని తెలిపారు. ఈ పోరాటానికి అందరూ కదలి రావాలని పిలుపునిచ్చారు. 
special statusagitation

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more