సినిమాకి, రెస్టారెంట్‌కు వెళ్లాల‌నుకుంటున్నారా? ఓసారి ఆలోచించండి... బిల్లు మోతెక్కిపోద్ది!

28-01-2017 Sat 08:32 | National
వారాంతాల్లో సినిమాల‌కు, అటునుంచి అటే రెస్టారెంట్‌కు వెళ్లాల‌నుకునే వారు ఇక మ‌నసు మార్చుకోక త‌ప్ప‌దేమో. ఎందుకంటే తాజాగా ప్ర‌వేశ‌పెట్ట‌నున్న బ‌డ్జెట్‌లో వీటిపై సేవాప‌న్ను మ‌రింత పెంచే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్ర‌వేశ‌పెట్ట‌నున్న బ‌డ్జెట్ త‌ర్వాత మ‌ల్టీప్లెక్సుల్లో సినిమా, రెస్టారెంట్ల‌లో ఆహారం, విమాన ప్ర‌యాణాలు త‌దిత‌రాలు మ‌రింత ఖ‌రీద‌య్యే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు చెబుతున్నారు.

ప్ర‌స్తుతం రెండు  సెస్‌ లతో క‌లిపి 15 శాతం వ‌ర‌కు ఉన్న సేవా ‌ప‌న్నుకు అద‌నంగా ఒక‌శాతం పెరిగే అవ‌కాశం ఉన్న‌ట్టు స‌మాచారం. ఈ ప‌న్ను పెంచ‌డం ద్వారా ఆదాయం పెంచుకోవ‌చ్చనేది ప్ర‌భుత్వ ఆలోచ‌న‌గా ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. 2015-16లో సేవా పన్నును ఒక‌సారి ప్ర‌భుత్వం స‌వ‌రించింది. అప్ప‌ట్లో 12.36 గా ఉన్న ప‌న్నును 14 శాతం చేసింది. ఆ త‌ర్వాత దానికి 0.5 శాతం స్వ‌చ్ఛభార‌త్ సెస్ క‌లిపింది. అనంత‌రం 2016-17లో కృషి క‌ల్యాణ్ సెస్ పేరుతో మ‌ళ్లీ 0.5 శాతం క‌లిపింది. దీంతో అది 15 శాతానికి చేరుకుంది. ఇప్పుడు దానికి మ‌రొక ‌శాతం క‌లిపి సేవాప‌న్నును 16 శాతం చేయాల‌ని ప్ర‌భుత్వం యోచిస్తున్న‌ట్టు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల‌ స‌మాచారం.

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more