మరోసారి సేవాగుణాన్ని చాటుకున్న సుష్మాస్వ‌రాజ్‌

27-01-2017 Fri 16:51 | National
గుండె సంబంధిత సమస్యతో జన్మించిన పసికందుకు సాయం చేయడానికి భార‌త‌ విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌
ముందుకొచ్చారు. ఆ చిన్నారి స‌మ‌స్య ఆమె దృష్టికి రావడంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఆ ప‌సికందుకు ప్రస్తుతం చికిత్స అందుతోంది. వివ‌రాల్లోకి వెళితే మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన దేవేశ్‌ శర్మ, వందన శర్మ దంప‌తుల‌కు నాలుగు రోజుల క్రితం ఓ బాబు జన్మించాడు. అయితే, ఆ శిశువుకి గుండెకు సంబంధించిన సమస్య ఉండడంతో భోపాల్‌లో ఆ బాలుడికి శ‌స్త్ర‌చికిత్స చేసేందుకు సరైన సదుపాయాలు లేవని, దేవేశ్‌ ట్విటర్ ద్వారా సుష్మాస్వరాజ్‌కు తెలిపారు.
 
దీంతో స్పందించిన సుష్మ ఆ శిశువు తల్లిదండ్రులతో మాట్లాడారు. అనంత‌రం భోపాల్‌లోని తన ఆఫీసు సిబ్బంది ద్వారా మెడికల్‌ రిపోర్ట్స్‌ తెప్పించుకుని ఆ శిశువును ఢిల్లీలోని ఎయిమ్స్‌కు త‌ర‌లించారు. ఆ చిన్నారికి వెంట‌నే ఆప‌రేష‌న్ చేస్తామ‌ని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు.
sushma swaraj

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more