పవన్ కల్యాణ్ చేసుకున్న మూడు పెళ్లిళ్ల గురించి నేను మాట్లాడలేదు కదా?: పవన్ పై రాంగోపాల్ వర్మ తీవ్ర వ్యాఖ్యలు

27-01-2017 Fri 12:52 | Both States
ఈ రోజు మీడియా స‌మావేశంలో మాట్లాడిన జనసేన అధినేత, సినీన‌టుడు పవన్ కల్యాణ్... వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మపై తీవ్రస్థాయిలో మండిపడ్డ విష‌యం తెలిసిందే. ఓ పెళ్లైన కూతురు కూడా ఉన్న వ‌ర్మ‌..  పోర్న్‌ సినిమాలు చూస్తానని చెప్పుకుంటారని, ఆయన గురించి తానేం మాట్లాడనని ప‌వ‌న్ అన్నారు. అయితే ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌పై వర్మ ట్విట్టర్‌లో ఘాటుగా స్పందించారు.  
 
ట్విట్ట‌ర్‌లో ప‌వ‌న్ కల్యాణ్‌పై వ‌ర్మ తెలుగులో స్పందిస్తూ... తాను ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానిగా ఆయ‌న‌పై ప‌లు ఎక్స్ పెక్టేషన్స్ తో మాట్లాడాను గానీ ఆయన చేసుకున్న మూడు పెళ్లిళ్ల లాంటి పర్సనల్ విషయాలపై తానెప్పుడూ మాట్లాడ‌లేద‌ని పేర్కొన్నారు. త‌న లైఫ్ స్టైల్ తాను ఆలోచించే విధానాన్ని దాచుకోకుండా, దాక్కోకుండా తాను రాసిన‌ పుస్తకం 'నా ఇష్టం'లో మెత్తం విప్పి రాశాన‌ని ఆయ‌న అన్నారు.

వాళ్లింట్లో వాళ్ల గురించి మాట్లాడారని కొన్ని రోజుల క్రిత‌మే యండమూరి వీరేంద్రనాథ్‌ని తిట్టారని, మరి వాళ్లు వేరే వాళ్ల గురించి మాట్లాడొచ్చా? అని వ‌ర్మ ప‌వ‌న్‌ను ప్ర‌శ్నించారు. ఇదేనా వికాసం అంటే? అని ప్ర‌శ్నించారు. తాను వ‌ప‌న్ మీద ఇష్టంతో నిజాయతీగా మాట్లాడానని, ఆయ‌న‌ను విమ‌ర్శ‌లు చేయ‌డానికి కాద‌ని ప‌వ‌న్‌ తెలుసుకోలేకపోవటం త‌న‌‌ దురదృష్టమ‌ని ఆయ‌న అన్నారు. పవన్ క‌ల్యాణ్‌కి, అతని భార్యకు, పిల్లలకు, కుటుంబానికి, జనసేన పార్టీకి, పవన్ అభిమానుల‌కు ఆల్ ది బెస్ట్ చెబుతున్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. చివ‌రికి గుడ్ బై అని అన్నారు.



ram gopal varma

More Telugu News

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19
..more