ప్ర‌మాణ స్వీకారం చేసే సమయంలో తన భార్యను కసురుకున్న ట్రంప్.. వైరల్ గా మారుతున్న వీడియో!

26-01-2017 Thu 14:28 | International
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఇటీవ‌లే ప్ర‌మాణ స్వీకారం చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే, ఈ సంద‌ర్భంగా తీసిన ఓ ఫొటో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. దానికి కార‌ణం ఈ స‌మయంలో ట్రంప్‌ భార్య కన‌ప‌రిచిన‌ హావ‌భావాలే. ట్రంప్ భార్య మెలానియా ఒక ఫొటోలో చిరున‌వ్వులు చిందిస్తూ క‌న‌ప‌డ‌గా, మ‌రో ఫొటోలో విచారంగా క‌నిపించారు. ఆ స‌మ‌యంలో త‌న భార్య‌ మెలానియాను ట్రంప్‌ వెన‌క్కి తిరిగి ఏదో అన‌డం కార‌ణంగానే, ఆమె మొహంలో భావాలు మారిపోయాయని తెలుస్తోంది. ట్రంప్ నుంచి మెలానియాకు విముక్తి క‌ల్పించండి అంటూ ప‌లువురు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

ట్రంప్‌కు వ్య‌తిరేకంగా ఆ దేశంలో ఆందోళ‌న‌లు వ్య‌క్తమ‌వుతున్న వేళ ఇటువంటి ఫొటో మ‌రోసారి తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మెలానియాపై నెటిజ‌న్లు సానుభూతి చూపిస్తూ ట్రంప్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను మ‌ర్వ్ వీన్ అనే వ్య‌క్తి ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. మూడు రోజుల్లోనే 65 వేల‌కుపైగా లైక్స్‌, 50 వేల‌కుపైగా రీట్వీట్స్ వ‌చ్చాయి.
<blockquote class="twitter-video" data-lang="en-gb"><p lang="und" dir="ltr"><a href="https://t.co/IDrGPkJQSl">pic.twitter.com/IDrGPkJQSl</a></p>— Marv (@Marv_Vien) <a href="https://twitter.com/Marv_Vien/status/823621167621619713">23 January 2017</a></blockquote>
<script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>
trump

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more