నందమూరి వంశానికి ఎదురు వెళ్లే ధైర్యం ఎవరికి ఉంది?: పల్లె రఘునాథరెడ్డి

25-01-2017 Wed 20:11 | Both States
నందమూరి వంశానికి ఎవరూ ఎదురు  వెళ్లలేరని, అంత ధైర్యం ఎవరికైనా ఉందా? అని ఏపీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ప్రశ్నించారు. హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు బాలకృష్ణ వందో చిత్రం ‘గౌతమి పుత్ర శాతకర్ణి’కి వంద శాతం వినోదపు పన్ను మినహాయింపు ఇవ్వాలని ఏపీ కేబినెట్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని ఎవరైనా వ్యతిరేకించారా? అని మీడియా ప్రశ్నించగా, పల్లె పై విధంగా సమాధానమిచ్చారు.

ఈ సందర్భంగా ‘రుద్రమదేవి’ చిత్రానికి వినోదపు పన్ను ఎందుకు మినహాయించలేదనే విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ విషయమై ‘రుద్రమదేవి’ చిత్ర బృందం చేసిన దరఖాస్తు తమకు ఆలస్యంగా అందిందని, అందుకే, ఆ రాయితీ కల్పించలేకపోయామని చెప్పారు. కాగా,‘గౌతమి పుత్ర శాతకర్ణి’కి పన్ను రాయితీ కల్పించే విషయమై కేబినెట్ లో చర్చ జరుగుతున్న సమయంలో తాను ఉండనంటూ సీఎం చంద్రబాబు బయటకు వెళ్లిపోవడం తెలిసిందే. బాలకృష్ణ తనకు బంధువు అని, ఈ చర్చపై తన ప్రభావం పడకుండా ఉండేందుకే తాను బయటకు వెళుతున్నానని చెప్పిన  చంద్రబాబు, సమావేశ బాధ్యతలను మంత్రి యనమల రామకృష్ణుడుకు అప్పగించారు.   

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more