కతియార్ క్షమాపణలు చెప్పి తీరాల్సిందే: ప్రియాంక భర్త వాద్రా

25-01-2017 Wed 17:06 | National
యూపీ ఎన్నికలకు ప్రియాంకా గాంధీని స్టార్ క్యాంపెయినర్ గా తాను భావించడం లేదని, ఆమె కన్నా అందమైన మహిళలు ఎందరో ఉన్నారంటూ బీజేపీ సీనియర్ నేత వినయ్ కతియార్ వ్యాఖ్యలు చేయడం విదితమే. ఈ వ్యాఖ్యలపై ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా మండిపడుతున్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ద్వారా ఆయన స్పందించారు. మహిళలను ప్రతిఒక్కరూ గౌరవించాలని, వారికి సమాన గౌరవం ఇవ్వాలని పేర్కొన్న వాద్రా, ప్రియాంకపై చేసిన వ్యాఖ్యలకు కతియార్ క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. కాగా, ఈ విషయమై కతియార్ ను మీడియా ప్రశ్నించగా,  ఈ వ్యవహారంపై తాను క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more