విడాకుల కేసు దాఖలు చేయడానికి వచ్చి, ఫొటో జర్నలిస్టుపై దాడికి దిగిన బాలీవుడ్ హీరో!

25-01-2017 Wed 11:11 | National
బాలీవుడ్‌ హీరో పులకిత్‌ సామ్రాట్ ఓ ఫొటో జ‌ర్నిలిస్టుపై దాడికి దిగి తీవ్ర అస‌హ‌నాన్ని ప్ర‌ద‌ర్శించాడు. త‌న భార్య‌తో తలెత్తిన‌ విబేధాల కారణంగా కొంతకాలంగా ఆమెకు విడాకులు ఇవ్వ‌డానికి న్యాయ‌స్థానానికి వ‌చ్చిన ఈ హీరో ఇలా ప్ర‌వ‌ర్తించాడు. పులకిత్‌, అతని భార్య శ్వేత రోహిరా నిన్న వేర్వేరుగా విడాకుల కేసు దాఖలు చేయడానికి ముంబయ్ లోని బంద్రా ఫ్యామిలీ కోర్టుకు వచ్చారు. వీరిద్ద‌రూ కోర్టులో త‌మ వాదనలు వినిపించి బ‌య‌ట‌కు వ‌స్తుండ‌గా ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఫొటోగ్రాఫర్లు ఆయ‌న ఫొటో తీస్తుండ‌డాన్ని గ‌మ‌నించిన స‌ద‌రు హీరో ఓ ఫొటోగ్రాఫర్ కాల‌ర్‌ పట్టుకొని మరీ దాడికి దిగాడు.
attack

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more