రైతు స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి జ‌ల్లిక‌ట్టు ఉద్య‌మం తొలి అడుగు కావాలి: క‌మ‌లహాస‌న్‌

25-01-2017 Wed 06:26 | National
జ‌ల్లిక‌ట్టు క్రీడ కంటే రైతుల స‌మ‌స్య చాలా ముఖ్య‌మైన‌ద‌ని, దాని ప‌రిష్కారానికి జ‌ల్లిక‌ట్టు ఉద్య‌మం తొలి అడుగు కావాల‌ని ప్ర‌ముఖ సినీ న‌టుడు క‌మ‌లహాస‌న్ అభిల‌షించారు. మంగ‌ళ‌వారం మీడియాతో మాట్లాడిన ఆయ‌న జంతు ప‌రిర‌క్ష‌ణ సంస్థ పెటాపై విరుచుకుప‌డ్డారు. జ‌ల్లిక‌ట్టును నిషేధించ‌మ‌ని చెబుతున్న పెటా, వేలాది ప‌శువుల్ని చంపి మాంసాన్ని ఎగుమ‌తి చేస్తుంటే మాత్రం అడ్డుకోవ‌డం లేద‌న్నారు. ఇటీవ‌ల ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌రిగిన రైలు ప్ర‌మాదంలో చాలామంది చ‌నిపోయార‌ని తెలిసి అయ్యో అని ఊరుకున్నామ‌ని, కానీ అదే రైలులో మ‌న‌వాళ్లు ఉంటే చ‌నిపోయింది ఇద్దరే అయినా త‌ట్టుకోలేమ‌ని అన్నారు.

జ‌ల్లిక‌ట్టు విష‌యంలో కేంద్రం వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు కూడా ఇదేన‌ని అన్నారు. అసంతృప్తి నుంచి పుట్టిన విద్యార్థుల పోరాటం త‌న‌ను క‌దిలించింద‌న్నారు. నాయ‌క‌త్వం లేనందువ‌ల్లే ఉద్య‌మం దారి త‌ప్పింద‌న్న వ్యాఖ్య‌ల‌ను క‌మ‌ల్ ఖండించారు.  నిజ‌మైన ఉద్య‌మానికి నాయ‌క‌త్వం అవ‌స‌రం లేద‌న్నారు. అయితే పోరాటంలో పాల్గొన్న‌ వారంద‌రూ మంచివార‌ని మాత్రం చెప్ప‌లేమ‌ని పేర్కొన్నారు. ప్ర‌తిదాంట్లోనూ మంచి చెడులు ఉంటాయ‌ని, అంతమాత్రాన  ఉద్య‌మ‌కారుల‌ను ద్రోహులుగా చిత్రీక‌రించ‌వ‌ద్ద‌ని క‌మ‌లహాస‌న్ కోరారు.

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more