మందుపాతరపై పొరపాటున కాలేసిన స్నిఫర్ డాగ్ ప్లూటో మృతి!

24-01-2017 Tue 15:43 | National
మావోయిస్టులు అమర్చిన మందుపాతరను పసిగట్టిన స్నిఫర్ డాగ్ ప్లూటో, పొరపాటున దానిపై కాలువేయడంతో ప్రాణాలు కోల్పోయిన సంఘటన ఛత్తీస్ గడ్ లోని బీజాపూర్ అడవుల్లో ఈరోజు ఉదయం  జరిగింది. సీఆర్పీఎఫ్ 229వ బెటాలియన్ కు చెందిన ప్లూటోను వెంటబెట్టుకుని నిన్న రాత్రి తిమ్మాపూర్-ముర్దాండల మధ్య గల అటవీ ప్రాంతానికి చేరుకున్నారు. అర్ధరాత్రి తర్వాత మావోయిస్టుల కోసం కూంబింగ్ ఆపరేషన్ మొదలు పెట్టారు. ఈరోజు ఉదయం ముర్దాండ సమీపానికి ఈ బృందం చేరుకుంది.

జవాన్ల కంటే ముందుగా నడుస్తూ వెళ్లిన ప్లూటో, దారి మధ్యలో  అమర్చిన మందుపాతరను గుర్తించడంతో పాటు మొరగడం ప్రారంభించింది. అయితే, పొరపాటున ప్లూటో కాలు మందుపాతరపై పడి పేలింది. ఈ సంఘటనలో ప్లూటో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషయాన్ని సీఆర్పీఎఫ్ అధికారి ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ప్లూటో మరణం తమ బెటాలియన్ కు చాలా నష్టమని, జవాన్లకు ఎలాంటి గాయాలు కాలేదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్లూటోకు సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేశారు.

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more