పవన్ కల్యాణ్ ‘దేశ్ బచావో’ మ్యూజిక్ ఆల్బమ్ విడుదల

24-01-2017 Tue 13:25 | Both States
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ‘దేశ్ బచావో’ మ్యూజిక్ ఆల్బమ్ విడుదలైంది. ‘యూట్యూబ్’ ద్వారా విడుదలైన ఈ ఆల్బమ్ లో దేశభక్తి, స్ఫూర్తి దాయకమైన పాటలను రూపొందించామని, మొత్తం ఆరు పాటలకు గాను ఈ రోజు నాలుగు పాటలను విడుదల చేస్తున్నామని పవన్ పేర్కొన్నారు. ప్రతి 45 నిమిషాలకు ఒక పాట చొప్పున ఈ రోజు విడుదల చేస్తామని చెప్పారు. అవకాశవాద, క్రిమినల్ రాజకీయాలకు వ్యతిరేకంగా ఈ ఆల్బమ్ ను రూపొందించామని, ఆసియా ఖండంలోనే చిన్న వయస్కుడైన యువ డీజే పృథ్వీ సాయితో ఈ ఆల్బమ్ ను రూపొందించామని పవన్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. కాగా, ‘తమ్ముడు’ చిత్రంలోని ‘ట్రావెలింగ్ సోల్జర్’ అనే పాటకు  రీమిక్స్ గా ఈ పాటను యూట్యూబ్ ద్వారా విడుదల చేశారు. ఆల్బమ్ లోని పాటలను ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చని పవన్ తెలిపారు.

<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/bZ8YPTtBoWM" frameborder="0" allowfullscreen></iframe>

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more