ప్రజా సొమ్మును మూటగట్టుకొని ప్ర‌త్యేక ప్లేన్‌లో పారిపోయిన గాంబియా దేశాధ్య‌క్షుడు!

23-01-2017 Mon 16:38 | International
గాంబియాను సుదీర్ఘ‌కాలం పాటు పాలించిన ఆ దేశాధ్య‌క్షుడు యాయేహ్ జ‌మ్మెహ్ ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో ప‌రాజ‌యం పాల‌య్యారు. తన ప్రత్యర్థి అదామా బారో చేతిలో ఓట‌మి చవిచూసిన ఆయ‌న‌... త‌న ఓట‌మిని అంగీక‌రించ‌కుండా కొన్ని రోజులు మొండిచేశారు. ప్ర‌జాతీర్పును వ్య‌తిరేకిస్తున్న‌ట్లు, ఫ‌లితాల‌ను తాను అంగీక‌రించ‌న‌ని ఉద్ఘాటించారు. అయితే, పశ్చిమ ఆఫ్రికా ప్రాంతీయ దేశాలు ఈ అంశంలో క‌ల్పించుకోవ‌డంతో ఆయ‌న చివ‌ర‌కు ప‌ద‌విని విడిచిపెట్టేందుకు ఒప్పుకున్నారు. కాగా, ఆయ‌న త‌మ దేశం నుంచి వెళ్లిపోతూ ప్ర‌జ‌ల‌ను క‌ష్టాల్లో ప‌డేశారు.

దేశం నుంచి వెళుతున్న స‌మ‌యంలో యాయేహ్ జ‌మ్మెహ్ ప్ర‌జా ఖజానాను లూటీ చేశారు. త‌నతో పాటు సుమారు 11 మిలియ‌న్ల డాల‌ర్లు (రూ.75 కోట్లు) తీసుకువెళ్లార‌ని ఆయ‌న‌పై అక్క‌డి అధికారులు ఫిర్యాదు చేశారు. ఖ‌రీదైన కార్లతో పాటు ప‌లు విలువైన‌ వ‌స్తువుల‌ను కూడా ఆయ‌న దోచుకుపోయిన‌ట్లు ఆరోపించారు. వాటిని ప్ర‌త్యేక ప్లేన్‌లో త‌ర‌లించిన‌ట్లు పేర్కొన్నారు. మ‌రోవైపు నూత‌న ప్రెసిడెంట్‌గా ఎన్నికైన ఆదామా బారో ప్ర‌స్తుతం సెనిగ‌ల్‌లో ఉన్నారు. ఆయ‌న  కోసం ఆ దేశ‌ ప్ర‌జ‌లు ఎదురుచూస్తూ ఉన్నారు.

More Telugu News

తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more