అలాంటి సినిమా చేయడానికి కూడా సిద్ధపడ్డానన్న బాలీవుడ్ హీరోయిన్!

02-01-2017 Mon 10:59 | Entertainment
మనసులో ఏదీ ఉంచుకోకుండా మాట్లాడేయడం బాలీవుడ్ భామ కంగనా రనౌత్ కు కొత్తేమీ కాదు. ఈ అమ్మడు ఇచ్చే బోల్డ్ స్టేట్ మెంట్స్ సంచలనం రేకెత్తిస్తుంటాయి. 2006లో 'గ్యాంగ్ స్టర్' సినిమాతో బాలీవుడ్ లోకి కంగనా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన వివరాలను చెబుతూ... దీనికి ముందు తనకు మరో సినిమా ఆఫర్ వచ్చిందని తెలిపింది. అది ఏమంత మంచి సినిమా కాకపోయినా... అప్పుడున్న పరిస్థితుల్లో ఆ సినిమాను ఒప్పుకోవాల్సి వచ్చిందని... ఫొటో షూట్  కూడా చేశారని చెప్పింది.

ఆ తర్వాత తనకు ఇచ్చిన కాస్ట్యూమ్ రోబ్ లో దుస్తులేమీ లేవని... తాను నటించబోయేది నీలిచిత్రమేమో అనిపించిందని తెలిపింది. సరిగ్గా అదే సమయంలో 'గ్యాంగ్ స్టర్' మూవీలో అవకాశం రావడంతో... ఈ ప్రాజెక్టును వదిలేశానని చెప్పింది. సదరు సినిమా నిర్మాత తనపై ఆగ్రహం కూడా వ్యక్తం చేశాడని తెలిపింది. అప్పట్లో తనకు 17, 18 ఏళ్ల వయసు ఉండేదని... అప్పుడున్న పరిస్థితుల్లో 'గ్యాంగ్ స్టర్' సినిమా రాకపోతే, ఆ సినిమాలో నటించేదాన్నని చెప్పింది. 

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more