మొదట దేశంలో ఉన్న ఆస్తులపై వివరణ ఇవ్వండి: సోమిరెడ్డిపై మరోసారి ఆరోపణలు గుప్పించిన కాకాని

28-12-2016 Wed 15:05 | Andhra
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ రోజు నెల్లూరులో కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మరోసారి సోమిరెడ్డిపై విరుచుకుపడ్డారు. కేవలం ప్రజలను మభ్యపెట్టేందుకే సోమిరెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. విదేశాల్లో సోమిరెడ్డికి ఉన్న‌ ఆస్తుల సంగతిని పక్కన పెట్టి, మొద‌ట‌ దేశంలో ఆయ‌న‌కు ఉన్న‌ ఆస్తులపై  వివరణ ఇవ్వాలని అన్నారు. సోమిరెడ్డికి అక్ర‌మాస్తులు ఉన్నాయ‌ని తాను చేసిన ఆరోపణలు తప్పని నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని కాకాని స‌వాలు విసిరారు.

సోమిరెడ్డి ఆస్తులకు సంబంధించిన ఆధారాలంటూ మ‌రికొన్ని ప‌త్రాల‌ను ఈ రోజు కాకాని మీడియాకు చూపించారు. సోమిరెడ్డి కుమారుడికి మొత్తం తొమ్మిది కంపెనీల్లో పెట్టుబడులున్నాయని, ఓ పవర్ ప్రాజెక్టులో సోమిరెడ్డి డైరెక్టర్‌గా ఉన్నారని ఆయ‌న ఆరోప‌ణలు గుప్పించారు. తాను చేసిన ఆరోపణలు అవాస్తవమని సోమిరెడ్డి నిరూపించలేక‌పోతే ఆయ‌న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని అన్నారు.
kakani

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more