మా నాయనమ్మ నన్ను ఆడుకోనివ్వ‌డం లేదు: హైదరాబాదులో రాత్రిపూట పోలీస్ స్టేష‌న్‌కు వ‌చ్చి ఫిర్యాదు చేసిన నాలుగేళ్ల చిన్నారి!

28-12-2016 Wed 12:29 | Both States
త‌న‌ను త‌న‌ నాయనమ్మ బయట ఆడుకోనివ్వడం లేదంటూ ఓ నాలుగేళ్ల బాలుడు పోలీసుల‌కి ఫిర్యాదు చేసిన ఘ‌ట‌న హైద‌రాబాద్‌లోని ఎస్సార్ న‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్‌లో చోటుచేసుకుంది. నిన్న రాత్రి 9.30 గంట‌ల‌కు ఈ బాలుడు ఒంట‌రిగా పోలీస్ స్టేష‌న్‌కు రావ‌డం గ‌మ‌నార్హం. త‌న‌ను అతి కొద్ది సేపు మాత్ర‌మే ఆడుకోవాలంటూ ఆమె త‌న‌ను హింసిస్తోందని, ఆమెను అరెస్టు చేయాల‌ని ఆ చిన్నారి పోలీసుల‌ను కోరాడు. ఆమెపై కేసు పెట్టాలని పోలీసుల‌ను ఇబ్బంది పెట్టాడు.

ఈ ఘ‌ట‌న‌పై స‌ద‌రు పోలీసు స్టేషన్‌ ఎస్‌హెచ్‌వో మీడియాతో మాట్లాడుతూ... ఆ పిల్లాడి తండ్రి ఓ కేబుల్‌ ఆపరేటర్ అని చెప్పారు. టీవీ సీరియళ్ల ప్రభావంతోనే ఆ చిన్నారి పోలీసు స్టేషన్‌కు వచ్చి ఉంటాడని, ఆ పిల్లాడికి చివ‌రికి న‌చ్చ‌జెప్పామ‌ని అన్నారు. ఈ క్రమంలో ఆ పిల్లాడికి పోలీసులు ఎన్నో చాక్లెట్లు కొనివ్వాల్సి వ‌చ్చింది. అనంత‌రం ఆ పిల్లాడి తల్లిదండ్రులను పోలీసులు స్టేషన్‌కు తీసుకువ‌చ్చి వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించారు.
police complint

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more