కోడి పందేలు కాదు... కోడి పుంజులే లేకుండా చేస్తాం!: గుంటూరు రూరల్ ఎస్పీ

27-12-2016 Tue 10:25 | Both States
సంక్రాంతి వచ్చిందంటే కోస్తాంధ్ర జిల్లాల్లో ఉండే సందడే వేరు. దేశవిదేశాల్లో ఉన్న వారంతా తమ ఊళ్లకు చేరుకుని కోడి పందేల్లో లీనమైపోతారు. అన్ని రాజకీయ పార్టీల నేతలు కూడా అనాదిగా వస్తున్న ఈ కోడిపందేలను ఎంజాయ్ చేస్తారు. ఈ నేపథ్యంలో, కోడిపందేలకు చెక్ పెట్టాల్సిందే అంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో, పందెంరాయుళ్లపై ఉక్కుపాదం మోపేందుకు పోలీసు శాఖ సిద్ధమవుతోంది. గుంటూరు రూరల్ ఎస్పీ నారాయణ్ నాయక్ మాట్లాడుతూ, గతంలో కోడి పందేల కేసుల్లో ఉన్న వారందరినీ బైండోవర్ చేస్తామని చెప్పారు. ఈ రోజు నుంచే రూరల్ జిల్లా పరిధిలో పోలీసుల దాడులు కొనసాగుతాయని... సంక్రాంతి వరకు కోడి పుంజలను స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. ఇప్పటికే కోడి పందేల నిర్వాహకులు, కోడి పందేల్లో పాల్గొనే వారి వివరాలను సేకరిస్తున్నట్టు చెప్పారు. కోడి పందేలను నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని... తమ మాటను బేఖాతరు చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు.

మరోవైపు గుంటూరు అర్బన్ ఎస్పీ త్రిపాఠీ కూడా హెచ్చరికలు జారీ చేశారు. సంక్రాంతి సందర్భంగా కోడి పందేలు, పేకాట ఆడేవారిని ఉపేక్షించబోమని చెప్పారు. తమ మాట వినని వారంతా సంక్రాంతి రోజున జైల్లోనే ఉండాల్సి వస్తుందని హెచ్చరించారు. కోడి పందేలకు కత్తులు తయారు చేసేవారు, కత్తులు కట్టేవారి వివరాలన్నీ తమ వద్ద ఉన్నాయని చెప్పారు.  ఈ విషయంలో ఇప్పటికే రాజకీయ నేతలను కూడా హెచ్చరించామని తెలిపారు.

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more