త‌మిళ‌నాడులో మ‌రో ఐఏఎస్ ఇంట్లో ఐటీ దాడులు... భారీగా న‌గ‌దు, బంగారం స్వాధీనం

22-12-2016 Thu 11:29 | National
అక్ర‌మంగా డ‌బ్బు సంపాదించుకున్న ప్ర‌భుత్వ‌ అధికారుల గుండెల్లో రైళ్లు ప‌రిగెత్తిస్తున్నారు ఆదాయ‌ప‌న్ను శాఖ అధికారులు. త‌మిళ‌నాడులో ఈ రోజు మ‌రో ఐఏఎస్ అధికారి ఇంట్లో ఐటీ అధికారులు దాడులు నిర్వ‌హించారు. ఆ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఎండీ నాగ‌రాజ‌న్ ఇంట్లో ఈ రోజు ఉద‌యం నుంచి ఈ దాడులు కొన‌సాగుతున్నాయి. అతడి ఇంట్లో కూడా భారీగా న‌గ‌దు, బంగారం ఉన్న‌ట్లు స‌మాచారం అందుకున్న అధికారులు దాడులు చేసి ఇప్ప‌టివ‌ర‌కు రూ.1.50 కోట్లు, 6 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్న‌ట్లు స‌మాచారం. త‌నిఖీలు ఇంకా కొన‌సాగుతున్నాయి. వ‌రుస దాడుల‌తో త‌మిళ‌నాడులో ప్ర‌భుత్వ అధికారులు బెంబేలెత్తిపోతున్నారు. 
demonitisation rides

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more