నేను తెలంగాణ కోసం బ‌య‌లు దేరిన‌ప్పుడు కూడా ఇలాగే అన్నారు: పెద్ద‌నోట్ల ర‌ద్దుపై కేసీఆర్

17-12-2016 Sat 13:53 | Telangana
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ తీసుకున్న పెద్ద‌నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం విజ‌య‌వంత‌మైతే దేశం 100 శాతం అభివృద్ధిలో దూసుకుపోతుందని తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అన్నారు. ఈ రోజు శాస‌న‌మండలిలో ఆయ‌న మాట్లాడుతూ.. పెద్ద‌నోట్ల ర‌ద్దు అంశంలో ఎన్నో విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయ‌ని, దాని ఫ‌లితం వ‌స్తే మాత్రం ఎంతో లాభం చేకూరుతుంద‌ని అన్నారు. తెలంగాణ‌ కోసం తాను బ‌య‌లుదేరిన‌ప్పుడు అది సాధ్యం కాదని ఎంతో మంది అన్నార‌ని కేసీఆర్ అన్నారు. ఆ త‌రువాత ఏం జ‌రిగిందో అంద‌రికీ తెలుస‌ని అన్నారు. ల‌క్ష అడుగుల ప్ర‌యాణం అయినా ఒక్క అడుగుతోనే ప్రారంభం అవుతుందని కేసీఆర్ అన్నారు. తెలంగాణ పోరాటంలో ప్ర‌జ‌లు ఎన్నో క‌ష్టాలుప‌డ్డ‌ట్లే ఇప్పుడు కూడా పెద్ద‌నోట్ల ర‌ద్దు అంశంలో క‌ష్టాలు ప‌డుతున్నార‌ని అన్నారు. కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న ఇంత పెద్ద నిర్ణ‌యానికి ఎందుకు స‌పోర్ట్ చేయ‌కూడ‌ద‌ని అన్నారు.  

న‌ల్ల‌ధనాన్ని పేద‌ల‌కోస‌మే ఖ‌ర్చుపెడ‌తామ‌ని న‌రేంద్ర మోదీ చెప్పారని కేసీఆర్ అన్నారు. త‌న మాట నిలుపుకోక‌పోతే త‌న‌ని శిక్షించాల‌ని కూడా  ప్ర‌ధాని మోదీ అన్నారని గుర్తు చేశారు. పెద్ద‌నోట్ల ర‌ద్దుతో రియ‌ల్ ఎస్టేట్ ధ‌ర‌లు త‌గ్గుతున్నాయ‌ని అన్నారు. హైద‌రాబాద్‌లో ప్ర‌స్తుతం మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు ఇల్లు క‌ట్టుకునే ప‌రిస్థితి ఉందా? అని ప్ర‌శ్నించారు. మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కి ఇది క‌లిసొచ్చే అంశమ‌ని చెప్పారు. న‌గ‌దుర‌హిత లావాదేవీలు జ‌రిగితే రాజ‌కీయాలు కూడా బాగుప‌డ‌తాయ‌ని అన్నారు. రాజ‌కీయాల్లో మంచివారు ఉన్న‌ప్ప‌టికీ అంద‌రూ అవినీతి ప‌రుల‌నే భావ‌న ఉందని కేసీఆర్ అన్నారు. క్యాష్‌లెస్ ఎకాన‌మీతో అవినీతి పోతుంద‌ని, ఇప్పుడు ఆ మార్పు దిశ‌గా దేశం అడుగులేస్తుంద‌ని అన్నారు. ప్ర‌ధాని మోదీ తీసుకున్న నిర్ణ‌యం వ‌ల్ల దేశానికి మంచి జ‌రుగుతుంద‌ని అంటే ఎందుకు వ్య‌తిరేకించాలని ప్ర‌శ్నించారు.
demonitizationkcr

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more