వికెట్లు తీయడంలో భారత బౌలర్లు విఫలం కావడంతో ఇంగ్లండ్ భారీ స్కోరు

10-11-2016 Thu 11:28 | Sports
రాజ్ కోట్ లో ఇంగ్లండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో టాస్ ఓడిపోయి ఫీల్డింగ్ చేపట్టిన భారత జట్టులో బౌలర్లెవరూ పెద్దగా రాణించకపోవడంతో బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్ భారీ స్కోరు దిశగా పరుగులు పెడుతోంది. తొలిరోజు ఆటను నాలుగు వికెట్ల నష్టానికి 311 పరుగుల వద్ద ముగించిన ఇంగ్లండ్, ఈ ఉదయం నుంచే ధాటిగా ఆడటం ప్రారంభించింది. ఈ క్రమంలో 100వ ఓవర్ లో 343 పరుగుల వద్ద సెంచరీ చేసిన అలీ (213 బంతుల్లో 117 పరుగులు) వికెట్ ను కోల్పోయినప్పటికీ, స్ట్రోక్స్ ధాటిగా ఆడుతూ స్కోరును ముందుకు దూకించాడు. బెయిర్ స్టో సహకారంతో స్కోరును 400 పరుగుల మైలురాయిని దాటించాడు. భారత బౌలర్లలో 38 ఓవర్లు వేసిన అశ్విన్, 18 ఓవర్లు వేసిన షమీలకు చెరో రెండు వికెట్లు దక్కాయి. 25 ఓవర్లు వేసిన ఉమేష్, 22 ఓవర్లు వేసిన జడేజాలకు చెరో వికెట్ మాత్రమే దక్కింది. ప్రస్తుతం ఇంగ్లండ్ స్కోరు 121 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 442 పరుగులు కాగా, మిగతా నాలుగు వికెట్లను సాధ్యమైనంత త్వరగా పడగొట్టకుంటే, భారత జట్టు మరిన్ని కష్టాల్లోకి కూరుకుపోయినట్టే.

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more