ఢిల్లీ ప్రభుత్వానికి గంటలో 5వేల సలహాలు వచ్చాయి

07-11-2016 Mon 16:04 | National
గతంలో ఎన్నడూ లేనంతగా దేశ రాజధాని ఢిల్లీని వాతావరణ కాలుష్యం పట్టి పీడిస్తోంది. దీని దెబ్బకు వందలాది విద్యాలయాలు మూతబడ్డాయి. క్రికెట్ మ్యాచ్ లు కూడా రద్దయ్యాయి. అంతేకాదు, జనాలు మాస్కులు వేసుకొని తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో రాజధాని నగరంలో వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు తగిన సలహాలు ఇవ్వాలంటూ ఢిల్లీ టూరిజం మంత్రి కపిల్ మిశ్రా ప్రజలను కోరారు. ఈ పిలుపుకు ఊహించనంతగా స్పందన వచ్చింది. కేవలం గంటలోపే 5వేల మంది తమ సూచనలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో మంత్రి మిశ్రా మాట్లాడుతూ, ఢిల్లీ ప్రజలు చేతులు కలుపుతున్నారని... అందరం కలసి ఢిల్లీని శుభ్రపరచుకుందామని, జీవించడానికి మెరుగైన ప్రదేశంగా మార్చుకుందామని చెప్పారు. ఛేంజ్.ఆర్గ్ ( change.org) వెబ్ సైట్ ద్వారా పరిస్థితిని మెరుగుపరిచేందుకు అనువైన సలహాలు ఇవ్వాల్సిందిగా మిశ్రా కోరారు. పరిస్థితిని మార్చేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టాలో సూచించండని విన్నవించారు.

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more