భారతీయులు, పాకిస్తానీయులు, నల్లజాతివారికి దూరంగా ఉండండి: 'ఎయిర్ చైనా' మేగజైన్ లో విద్వేషపూరిత రాతలు

08-09-2016 Thu 13:16 | International
చైనా అధికార ఎయిర్ లైన్స్ సంస్థ ఎయిర్ చైనా, తన ఇన్ ఫ్లయిట్ మేగజైన్ లో భారతీయులు, పాకిస్తానీయులు, నల్లజాతివారిపై అక్కసు వెళ్లగక్కింది. ఈ విషయాన్ని విమానంలో ప్రయాణించిన చైనాకు చెందిన ఓ జర్నలిస్టు వెలుగులోకి తెచ్చారు. చైనా నుంచి బ్రిటన్ వెళుతున్న ఓ విమానంలో ఉన్న ఈ మేగజైన్ లో "సాధారణంగా ప్రయాణాలకు లండన్ సురక్షితం. కానీ, మీరు భారతీయులు, పాకిస్థానీయులు, నల్లజాతి వారు అధికంగా ఉన్న ప్రాంతాలకు వెళ్లవద్దని సూచిస్తున్నాం. రాత్రి పూట చైనా టూరిస్టులు ఒంటరిగా తిరగవద్దు. ముఖ్యంగా తోడు లేకుండా మహిళలు అస్సలు ప్రయాణాలు చేయవద్దు" అని ఉంది. దీన్ని చూసిన మహిళా జర్నలిస్ట్ హేజ్ ఫాన్, దానిని ఫోటో తీసి "వార్నింగ్ టు లండన్ మేయర్ సాదిక్ ఖాన్" అంటూ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. ఇదే విషయాన్ని సీఎన్బీసీ వెబ్ సైట్ కు కథనంగా ఇచ్చారు.

More Telugu News

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40
..more