నవంబరులో పాకిస్థాన్ పర్యటనకు వెళుతున్న మోదీ

06-09-2016 Tue 17:04 | National
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నవంబరులో పాకిస్థాన్ పర్యటనకు వెళ్లనున్నారు. నవంబరులో ఆ దేశ‌ంలో జ‌ర‌గ‌నున్న‌ దక్షిణాసియా ప్రాంతీయ సహకార మండలి (సార్క్) సమావేశాలకు ప్రధాని హాజ‌రుకానున్నారు. గతంలో మోదీ రష్యా, అఫ్ఘనిస్థాన్ దేశాల్లో పర్యటించిన అనంతరం కాబూల్ లో తిరుగు పయనానికి కొన్ని గంటల ముందు పాక్‌లో ప‌ర్య‌టించాల‌ని నిర్ణ‌యించుకుని ఆ దేశానికి వెళ్లిన సంగ‌తి తెలిసిందే. ఆ సమయంలో ఆయనకు ఘనస్వాగతం లభించింది. అయితే, ప్ర‌స్తుత ప‌రిస్థితుల దృష్ట్యా పాకిస్థాన్‌పై మోదీ ఇటీవల విరుచుకుప‌డ్డారు. ఈ నేప‌థ్యంలో పాకిస్థాన్‌లో మోదీ ప‌ర్య‌టించడం ప‌ట్ల ఆసక్తి నెల‌కొంది.

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more