ఆడే రోజు, పాడే రోజు ఇంకా రాలేదు: ప్రజాగాయకుడు గద్దర్
25-06-2016 Sat 18:37 | Both States
ఆడే రోజు, పాడే రోజు ఇంకా రాలేదని ప్రజాగాయకుడు గద్దర్ అన్నారు. తెలంగాణ సచివాలయంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆడి పాడే రోజులు ఇంకా రాలేదని త్వరలోనే వస్తుందని, అప్పుడు ఆడదామని అన్నారు.