డయానాతో రొమాన్స్ కోసం తీవ్రంగా యత్నించిన అమెరికా వ్యాపార దిగ్గజం

17-08-2015 Mon 17:42 | International
ప్రపంచ అందగత్తెలలో ఒకరిగా పేరుగాంచిన ప్రిన్సెస్ డయానా సౌందర్యానికి ఫ్లాట్ కాని వారు ఎవరూ ఉండకపోవచ్చు. ప్రిన్స్ చార్లెస్ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత ఆమె ఒంటరిగా ఉండేవారు. ఆ సమయంలో ఈ అతిలోక సుందరికి చేరువ కావాలని అమెరికాకు చెందిన వ్యాపార దిగ్గజం డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ప్రయత్నించాడట. ఆమె ఇంటికి ఖరీదైన బహుమతులు, బొకేలు పంపేవాడట. ఆమెను కలవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసేవాడట. ఈ వివరాలను డయానా స్నేహితురాలు, టీవీ ప్రెజెంటర్ సెీనా స్కాట్ తెలిపారు. ఒకానొక సమయంలో డయానా కూడా ఇతని గురించి ఆలోచించిందని ఆమె తెలిపారు. డయానాను ఓ ఖరీదైన భార్యగా డొనాల్డ్ ట్రంప్ భావించేవాడట. 1997లో రోడ్డు ప్రమాదంలో డయానా మరణించిన అనంతరం 'ది ఆర్ట్ ఆఫ్ కమ్ బ్యాక్' అనే పుస్తకాన్ని ట్రంప్ రచించాడు. ఈ పుస్తకంలో, "అన్నీ ఉన్న తనకు ఏదైనా అసంతృప్తి మిగిలి ఉందంటే అది డయానానే. ఆమెతో డేటింగ్ చేయలేకపోయా. ఆమెతో రొమాన్స్ చేసే అవకాశం వస్తుందని భావించా. కానీ, అలా జరగలేదు. ఆమె ఏ గదిలో ఉన్నా ఆ గదికే అందం వచ్చేది. నిజంగా ఆమె ఓ రాకుమారి" అని రాసుకున్నాడు.

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more