మాటలు కట్టిపెట్టి నాణ్యమైన క్రికెట్ పై దృష్టి పెట్టండి: టీమిండియాకు గవాస్కర్ హితవు

15-08-2015 Sat 21:05 | National
గాలే టెస్టులో టీమిండియా అనూహ్యరీతిలో ఓటమిపాలవడం పట్ల మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఘాటుగా స్పందించారు. తొలి టెస్టు ఓటమి దారుణం అని పేర్కొన్నారు. జట్టు మేనేజ్ మెంట్ ఇకనైనా దుందుడుకు మాటలు కట్టిపెట్టి నాణ్యమైన క్రికెట్ పై దృష్టిపెట్టాలని హితవు పలికారు. ఆటగాళ్లు ఎవరికో, ఏదో నిరూపించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఆడేది రక్షణాత్మక క్రికెట్టా, లేక, దూకుడైన క్రికెట్టా? అన్నది అనవసరం అని... మెరుగైన క్రికెట్ ఆడడం ముఖ్యమని పేర్కొన్నారు. ఎలా ఆడినా, చివరికొచ్చేసరికి గెలుపునే కోరుకుంటారని అన్నారు. ఇక, గాలే టెస్టు ఓటమి నుంచి పుంజుకునే శక్తి టీమిండియాకు ఉందని ఈ బ్యాటింగ్ లెజెండ్ అభిప్రాయపడ్డారు. జట్టులో ఆత్మస్థైర్యం పెంపొందించాల్సిన బాధ్యత కెప్టెన్ కోహ్లీ, టీమ్ డైరక్టర్ రవిశాస్త్రిలపైనే ఉందని స్పష్టం చేశారు.

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more