ఉన్న పార్టీని వీడేది లేదు... కేసీఆర్ ను వదిలేదు లేదు: కోర్టు వద్ద రేవంత్ రెడ్డి

14-08-2015 Fri 11:21 | Both States
టీ టీడీఎల్పీ ఉపనేత, ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడు రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం సంచలన వ్యాఖ్యలు చేశారు. నేటి ఉదయం ఓటుకు నోటు కేసు విచారణ నిమిత్తం హైదరాబాదులోని ఏసీబీ ప్రత్యేక కోర్టుకు వచ్చిన రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పార్టీ మారుతున్నారంటూ తనపై జరుగుతున్న ప్రచారంపై రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ‘‘ఉన్న పార్టీని వీడిది లేదు. కేసీఆర్ ను వదిలేది లేదు’’ అని ఆయన ప్రకటించారు. కేసుకు సంబంధించి కేసీఆర్ సర్కారుతో పోరు సాగిస్తానని ఆయన పునరుద్ఘాటించారు. కేసుకు సంబంధించి చార్జీషీటు దాఖలు చేస్తే కాని ప్రభుత్వ కుట్రలు వెలికి రావని ఆయన పేర్కొన్నారు. కేసు కోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో కేసుపై మీడియా సంధించిన మరిన్ని ప్రశ్నలకు ఆయన సమాధానం దాటవేశారు. న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి నమ్మకముందని ప్రకటించిన ఆయన, ప్రభుత్వ కుట్రలపై పోరులో మాత్రం వెనుకంజ వేసేది లేదని తేల్చిచెప్పారు.

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more