'శ్రీమంతుడు' చూస్తుంటే వెంకయ్యనాయుడికి బాల్యం గుర్తొచ్చిందట

12-08-2015 Wed 12:28 | Both States
మహేష్ బాబు నటించిన 'శ్రీమంతుడు' చిత్రాన్ని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వీక్షించారు. ఆ సినిమా చూస్తుంటే తనకు బాల్యం గుర్తొచ్చిందని చెప్పారు. మంచి సందేశాత్మక చిత్రమని ప్రశంసించారు. ఢిల్లీలో ఈ మేరకు ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, శ్రీమంతుడు నిర్మాత తనను కలసిన సమయంలో ఆయన పైవిధంగా స్పందించారు. ప్రస్తుత చిత్రాల్లో అశ్లీలత ఎక్కువగా ఉంటుందని, కానీ శ్రీమంతుడులో విజ్ఞానం, వినోదం ఉన్నాయని అన్నారు. కన్నతల్లి, జన్మభూమి, మాతృదేశాన్ని ఎవరూ మరవద్దని ఆయన సూచించారు. స్వచ్ఛ భారత్ ను కూడా ప్రమోట్ చేస్తూ సినిమా తీయాలని నిర్మాతకు వెంకయ్య ఈ సందర్భంగా సూచించారు. తెలుగు రాష్ట్రాల ఎంపీల కోసం జయదేవ్ నిన్న(మంగళవారం) ఢిల్లీలో 'శ్రీమంతుడు' ప్రత్యేక షో ఏర్పాటు చేశారు. టీడీపీ, కాంగ్రెస్, వైసీపీతో పాటు టీఆర్ఎస్ ఎంపీలను కూడా ఈ షోకు ఆహ్వానించారు. అదే సమయంలో వెంకయ్య సినిమా వీక్షించారు.

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more