గూగుల్ సీఈఓగా సుందర్ పిచాయ్... త్వరలో బాధ్యతల స్వీకరణ

11-08-2015 Tue 09:06 | Business
అంతర్జాతీయ యవనికపై భారత ప్రతిభ మరోసారి మెరిసింది. ఇంటర్నెట్ సెర్చింజన్ గూగుల్ సారధ్య బాధ్యతలు భారతీయుడి చేతికి చిక్కాయి. చెన్నైకి చెందిన సుందర్ పిచాయ్ గూగుల్ కొత్త సీఈఓగా ఎంపికయ్యారు. ఈ మేరకు గూగుల్ వ్యవస్థాపకుడు లారీ పేజ్ నిన్న అధికారికంగా ప్రకటించారు. గూగుల్ బాధ్యతలను సుందర్ పిచాయ్ కు అప్పగించి, గూగుల్ హోల్డింగ్ కంపెనీ ఆల్ఫాటెట్ లోకి మారుతున్నట్లు లారీ పేజ్ ప్రకటించారు. తనతో పాటు గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్జీ బ్రిన్ కూడా ఆల్ఫాబెట్ కే వస్తున్నారని చెప్పారు. దీంతో గూగుల్ సారధ్య బాధ్యతలు పూర్తిగా సుందర్ చేతిలో పెడుతున్నట్లు లారీ పేజ్ చెప్పకనే చెప్పారు. 1972లో చెన్నైలో జన్మించిన సుందర్ ... ఖరగ్ పూర్ ఐఐటీలో ఇంజినీరింగ్ అనంతరం స్టాన్ ఫోర్డ్ వర్సీటి నుంచి ఎంఎస్, వార్టన్ స్కూల్ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. 2004లో గూగుల్ లో చేరిన సుందర్ ఆ సంస్థలో అంచెలంచెలుగా ఎదిగారు.

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more